శ్రీగురుతత్త్వము
శ్రీగురుస్సర్వకారణ భూతాశ్శక్తిః
సద్గురుం,
పరబ్రహ్మాత్మకం,
సనాతనసనాతనం,
పురాణం, పరిపూర్ణం,
పరమానన్దం,
పురుషోత్తమం,
అవ్యక్తంవ్యక్తం,
మహాతత్త్వం,
అహంకారం,
పంచభూతా త్మకం,
శేషసంజ్ఞాత్మకం,
సచ్చిదానంద నిత్య నిర్మలం,
సృష్టిస్థితిలయ తిరోధానాను గ్రహమహాకారణం,
తత్త్వం,
చిన్మాత్ర విస్తారితం,
బ్రహ్మం,
సర్వజ్ఞసర్వవిలోకనం,
మహత్త్వం,
ధైర్యయశోప్రజ్ఞాన వైరాగ్యసత్తాస్ఫూర్తి
స్వరూపసర్వాత్మకం,
శబ్దబ్రహ్మ విద్యాత్మికం,
పంచబ్రహ్మ విద్యాత్మికం,
తురీయం,
నిరామయం,
అఖండాత్మతేజోశివం,
తురీయాతీతం,
హృదయకుహరమధ్యే కేవలంబ్రహ్మమాత్రం,
అహమహ మితి,
సాక్షి,
సాక్షాదాత్మరూపేణభాతి,
త్వమేవాహం
ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మాయ
ధీమహీ
తన్నో భువనగురుం ప్రచోధయాత్
No comments:
Post a Comment