శ్రీగురుభ్యోనమః
శ్రీమహాగణపతయే నమః
శ్రీమాత్రే
నమః
శ్రీచక్రన్యాసః
శ్రీగురుస్సర్వకారణ భూతాశ్శక్తిః
ఖడ్గమాలాన్యాసానుష్ఠాను ముందు, చివరలలో గురు సంప్రదాయప్రకారముగా
యథాశక్తి మూల (పంచదశి) మంత్ర జపముననుష్ఠించాలి.
ధ్యానం
హ్రీంకారసన గర్భితానల శిఖాం సౌంక్లీం
కళాంబిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వసుధాధౌతాం
త్రినేత్రోజ్జ్వలామ్
వందే పుస్తక పాశమంకుశధరాం
స్రగ్భూషితాముజ్జ్వలామ్
తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీ
చక్ర సంచారిణీమ్
పంచపూజ – గురు సంప్రదాయప్రకారముగా
చెయ్యాలి.
ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః సమస్తప్రకట గుప్త గుప్తతర సంప్రదాయ
కులోత్తీర్ణ నిగర్భ రహస్యాతి రహస్య పరాపరాతి రహస్యయోగినీదేవతా శ్రీపాదుకాభ్యో నమః (హృదయమునందు
శ్రీమాతను ధ్యానించాలి)
పంచదశీ మంత్రంతో (శీర్షాదిపాదపర్యంతం) దేహంపై మూడుమార్లు
వ్యాపకం చేయాలి
మమ శరీర శుద్యర్ధం, శ్రీలలితా మహాత్రిపురసుందరీ
ప్రసాద సిద్యర్ధం శ్రీచక్రన్యాసం కుర్యాత్.
ఇతి సంకల్పః
ఇతి సంకల్పః
ప్రథమావరణ న్యాసః
ఓం ఐం హ్రీం
శ్రీం అం ఆం సౌః త్రైలోక్యమోహన చక్రాయ నమః. ఇతి వ్యాపకన్యాసం కృత్వా
చతురస్రాద్య రేఖాయై నమః
ఐం హ్రీం
శ్రీం ఐం క్లీం సౌః అణిమాసిద్ధి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షిణాంసపృష్ఠే
|
ఐం హ్రీం
శ్రీం ఐం క్లీం సౌః లఘిమాసిద్ధి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షిణకరాగ్రే
|
ఐం హ్రీం
శ్రీం ఐం క్లీం సౌః మహిమాసిద్ధి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షిణజానుని
|
ఐం హ్రీం
శ్రీం ఐం క్లీం సౌః ఈశిత్వసిద్ధి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షిణపాదాగ్రే
|
ఐం హ్రీం
శ్రీం ఐం క్లీం సౌః వశిత్వసిద్ధి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామపాదాగ్రే
|
ఐం హ్రీం
శ్రీం ఐం క్లీం సౌః ప్రాకామ్యసిద్ధి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామజానుని
|
ఐం హ్రీం
శ్రీం ఐం క్లీం సౌః భుక్తిసిద్ధి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామకరాగ్రే
|
ఐం హ్రీం
శ్రీం ఐం క్లీం సౌః ఇచ్ఛాసిద్ధి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామాంసపృష్ఠే
|
ఐం హ్రీం
శ్రీం ఐం క్లీం సౌః ప్రాప్తిసిద్ధి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
శిరసి
|
ఐం హ్రీం
శ్రీం ఐం క్లీం సౌః సర్వకామసిద్ధి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
శిరఃపృష్ఠే
|
ఇతి సిద్ధిదశకం
విన్యస్య
చతురస్ర
మధ్యరేఖాయై నమః ఇతి వ్యాపకన్యాసం కృత్వా
ఐం హ్రీం
శ్రీం ఐం క్లీం సౌః ఆం బ్రహ్మాణి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
పాదాంగుష్ఠే
|
ఐం హ్రీం
శ్రీం ఐం క్లీం సౌః ఈం మాహేశ్వరీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షిణపార్శ్వే
|
ఐం హ్రీం
శ్రీం ఐం క్లీం సౌః ఊం కౌమారీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
శిరసి
|
ఐం హ్రీం
శ్రీం ఐం క్లీం సౌః ౠం వైష్ణవీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామపార్శ్వే
|
ఐం హ్రీం
శ్రీం ఐం క్లీం సౌః ౡం వారాహీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామజానుని
|
ఐం హ్రీం
శ్రీం ఐం క్లీం సౌః ఐం మాహేంద్రీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షిణజానుని
|
ఐం హ్రీం
శ్రీం ఐం క్లీం సౌః ఔం చాముండా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షిణాంసే
|
ఐం హ్రీం
శ్రీం ఐం క్లీం సౌః అః మహాలక్ష్మీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామాంసే
|
చతురస్రాంత్య
రేఖాయై నమః ఇతి వ్యాపకన్యాసం కృత్వా
ఐం హ్రీం శ్రీం
ఐం క్లీం సౌః
|
ద్రాం
సర్వసంక్షోభిణీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
పాదాంగుష్ఠద్వయే
|
ఐం హ్రీం శ్రీం
ఐం క్లీం సౌః
|
ద్రీం సర్వవిద్రావిణీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షపార్శ్వే
|
ఐం హ్రీం శ్రీం
ఐం క్లీం సౌః
|
క్లీం సర్వాకర్షిణీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
శిరసి
|
ఐం హ్రీం శ్రీం
ఐం క్లీం సౌః
|
బ్లూం సర్వవశంకరీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామపార్శ్వే
|
ఐం హ్రీం శ్రీం
ఐం క్లీం సౌః
|
సః సర్వోన్మాదినీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామజానుని
|
ఐం హ్రీం శ్రీం
ఐం క్లీం సౌః
|
క్రోం సర్వమహాంకుశే
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షజానుని
|
ఐం హ్రీం శ్రీం
ఐం క్లీం సౌః
|
హ్ఖ్స్పేృం సర్వఖేచరీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షంసే
|
ఐం హ్రీం శ్రీం
ఐం క్లీం సౌః
|
హ్సౌః
సర్వబీజ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామంసే
|
ఐం హ్రీం శ్రీం
ఐం క్లీం సౌః
|
ఐం సర్వయోనే
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
శిరసి
|
ఐం హ్రీం శ్రీం
ఐం క్లీం సౌః
|
హ్స్రైం
హ్ల్ర్కీం హ్సౌః సర్వత్రిఖండ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
పాదయోః
|
అం ఆం సౌః
త్రిపురా చక్రేశ్వరీదేవతా శ్రీపాదుకాం పూజయామి నమః – ఇతి హృదయే విన్యస్య
ఏతాః
ప్రకటయోగిన్యః త్రైలోక్య మోహనే చక్రే సముద్రాః సక్తయః సవాహనాః సపరివారాః
సర్వోపచారైః సంపూజితా సంతుష్టాః సంతునమః
“ద్రాం”
మితి సర్వసంక్షోభిణీ ముద్రాం ప్రదర్శయేత్
ఇతి ప్రథమావరణన్యాసః
ద్వితీయావరణ న్యాసః
ఐం క్లీం
సౌః సర్వశాపరిపూరక చక్రాయ నమః - షోడశదళ కమల చక్రాయ నమః
ఇతి వ్యాపక
న్యాసం కృత్వా
అం
|
కామాకర్షిణీ
నిత్యాకళా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షశోత్రపృష్ఠే
|
ఆం
|
బుద్ధ్యాకర్షిణీనిత్యాకళా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షాంసపృష్ఠే
|
ఇం
|
అహంకారకర్షిణీనిత్యాకళా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షకూర్పరే
|
ఈం
|
శబ్దాకర్షిణీనిత్యాకళా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షకరపృష్ఠే
|
ఉం
|
స్పర్శాకర్షిణీనిత్యాకళా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షోరౌ
|
ఊం
|
రూపాకర్షిణీనిత్యాకళా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షజానౌ
|
ఋం
|
రసాకర్షిణీనిత్యాకళా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షగుల్ఫే
|
ౠం
|
గంధాకర్షిణీనిత్యాకళా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షపాదే
|
ఌం
|
చిత్తాకర్షిణీనిత్యాకళా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామపాదే
|
ౡం
|
ధ్యైర్యాకర్షిణీనిత్యాకళా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామగుల్ఫే
|
ఏం
|
స్మృత్యాకర్షిణీనిత్యాకళా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామజానుని
|
ఐం
|
నామాకర్షిణీనిత్యాకళా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామోరౌ
|
ఓం
|
బీజాకర్షిణీనిత్యాకళా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామకరపృష్ఠే
|
ఔం
|
ఆత్మాకర్షిణీనిత్యాకళా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామకూర్పరే
|
అం
|
అమృతాకర్షిణీ
నిత్యాకళా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామాంసే
|
అః
|
శరీరాకర్షిణీనిత్యాకళా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామశ్రోత్రపృష్ఠే
|
ఏవం
విన్యస్య
ఐం క్లీం
సౌః త్రిపురేశీ చక్రేశ్వరీ శ్రీపాదుకాం పూజయామి నమః ఇతి హృదయే విన్యస్య
ఏతాః
గుప్తయోగిన్యః సర్వాశాపరిపూరకచక్రే సముద్రాః సశక్తయః సాయుధాః సవాహనాః సపరివారాః
సంపూజితా సంతుష్టాః సంతునమః
“ద్రీం”
మితి సర్వవిద్రావిణీ ముద్రాం ప్రదర్శయేత్
ఇతి ద్వితీయావరణన్యాసః
తృతీయావరణన్యాసః
హ్రీం క్లీం సౌః సర్వసంక్షోభణ చక్రాయ నమః అష్టదళచక్రాయ నమః - ఇతి
వ్యాపకన్యాసం కృత్వా
కం,ఖం,గం,ఘం,ఙం
|
అనంగకుసుమాదేవీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షశంఖే
|
చం,ఛం,జం,ఝం,ఞం
|
అనంగమేఖలాదేవీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షజానౌ
|
టం,ఠం,డం,ఢం,ణం
|
అనంగమదనాదేవీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షోరౌ
|
తం,థం,దం,ధం,నం
|
అనంగమదనాతురాదేవీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షగుల్ఫే
|
పం,ఫం,బం,భం,మం
|
అనంగరేఖాదేవీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామగుల్ఫే
|
యం,రం,లం,వం
|
అనంగవేగినీదేవీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామోరౌ
|
శం,షం,సం,హం
|
అనంగాంకుశాదేవీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామజానుని
|
ళం,క్షం
|
అనంగమాలినీదేవీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామశంఖే
|
ఏవం
విన్యస్య
హ్రీం క్లీం
సౌః త్రిపుసుందరీ చక్రేశ్వరీ శ్రీపాదుకాం పూజయామి నమః ఇతి హృదయే విన్యస్య
ఏతాః
గుప్తయోగిన్యః సర్వాశాపరిపూరకచక్రే సముద్రాః సశక్తయః సాయుధాః సవాహనాః సపరివారాః
సంపూజితా సంతుష్టాః సంతునమః
“క్లీం”
ఇత్యాకర్షిణీ ముద్రాం ప్రదర్శయేత్
ఇతి తృతీయావరణన్యాసః
సూచన- శంఖమనగా నొసటి ఎముక.
చతుర్థావరణన్యాసః
హైం హ్ల్కీం హ్సౌః సర్వసౌభాగ్యదాయక చతుర్దశార చక్రాయ నమః -
ఇతి వ్యాపకన్యాసం కృత్వా
కం
|
సర్వసంక్షోభిణీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షభాగశిరః
పృష్ఠే
|
ఖం
|
సర్వవిద్రావిణీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షలలాటే
|
గం
|
సర్వాకర్షణీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షగండస్థలే
|
ఘం
|
సర్వాహ్లాదినీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షాంసే
|
ఙం
|
సర్వసంమ్మోహినీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షపార్శ్వే
|
చం
|
సర్వస్తంభినీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షోరౌ
|
ఛం
|
సర్వజృంభినీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షజంఘే
|
జం
|
సర్వవశంకరీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామజంఘే
|
ఝం
|
సర్వరంజనీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామోరౌ
|
ఞం
|
సర్వోన్మాదినీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామపార్శ్వే
|
టం
|
సర్వార్థసాధినీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామాంసే
|
ఠం
|
సర్వసంపత్తిపూరణీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామగండస్థలే
|
డం
|
సర్వమంత్రమయి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామలలాటే
|
ఢం
|
సర్వద్వంద్వక్షయంకరీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామభాగశిరః
పృష్ఠే
|
ఏవం
విన్యస్య
“ హైం
హ్ల్కీం హ్సౌః ” శ్రీత్రిపువాసినీ శ్రీచక్రేశ్వరీ శ్రీపాదుకాం పూజయామి నమః
ఇతి హృదయే విన్యస్య
ఏతాః
గుప్తయోగిన్యః సర్వాశాపరిపూరకచక్రే సముద్రాః సశక్తయః సాయుధాః సవాహనాః సపరివారాః
సంపూజితా సంతుష్టాః సంతునమః
“బ్లూం”
సర్వవశంకరీ ముద్రాం ప్రదర్శయేత్
ఇతి చతుర్థావరణన్యాసః
పంచమావరణన్యాసః
సర్వార్థసాధక బహిర్దశార చక్రాయ నమః - ఇతి
వ్యాపకన్యాసం కృత్వా
ణం
|
సర్వసద్ధిప్రదాదేవి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షనేత్రే
|
తం
|
సర్వసంపత్ర్పదా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
నాసామూలే
|
థం
|
సర్వప్రియంకరీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామనేత్రే
|
దం
|
సర్వమంగళాకారిణీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
కుక్షిపూర్వే
|
ధం
|
సర్వకామప్రదే
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
కుక్షివాయువ్యే
|
నం
|
సర్వదిఃఖవిమోచనీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామజానుని
|
పం
|
సర్వమృత్యుప్రశమణీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షజానునీ
|
ఫం
|
సర్వవిఘ్ననివారిణీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
గుదే
|
బం
|
సర్వాంగసుందరీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
కుక్షినైరృతే
|
భం
|
సర్వసౌభాగ్యదాయినీ
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
కుక్షాగ్నేయే
|
“ హ్సైం హ్ల్స్కీం
హ్స్సౌః ”– త్రిపురా శ్రీచక్రేశ్వరీ శ్రీపాదుకాం పూజయామి నమః - ఇతి హృదయే
విన్యస్య
ఏతాః గుప్తయోగిన్యః
సర్వాశాపరిపూరకచక్రే సముద్రాః సశక్తయః సాయుధాః సవాహనాః సపరివారాః సంపూజితా సంతుష్టాః
సంతునమః
“సః”
సర్వోన్మాదినీ ముద్రాం ప్రదర్శయేత్
ఇతి పంచమావరణన్యాసః
షష్ఠమావరణన్యాసః
హ్రీం క్లీం బ్లేం సర్వరక్షాకరాంతర్దశార
చక్రాయ నమః ఇతి వ్యాపకన్యాసం
కృత్వా
మం
|
సర్వజ్ఞాదేవి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షనాసికాయాం
|
యం
|
సర్వశక్తిదేవి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షసృక్విణి
|
రం
|
సర్వైశ్వర్యప్రదాదేవి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షస్తనే
|
లం
|
సర్వజ్ఞానమయీనీదేవి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షిణవృషణే
|
వం
|
సర్వవ్యాదివినాశినీదేవి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
సీవన్యాం
|
శం
|
సర్వాధారాస్వరూపాదేవి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామవృషణే
|
షం
|
సర్వపాపహరాదేవి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామస్తనే
|
సం
|
సర్వానందమయీదేవి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామసృక్విణి
|
హం
|
సర్వరక్షాస్వరూపిణీదేవి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామనాసికాయాం
|
క్షం
|
సర్వేప్సితఫలప్రదాదేవి
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
నాసాగ్రే
|
“
హ్రీం క్లీం బ్లేం ”–
త్రిపురా శ్రీచక్రేశ్వరీ శ్రీపాదుకాం పూజయామి నమః - ఇతి హృదయే విన్యస్య
ఏతాః
గుప్తయోగిన్యః సర్వాశాపరిపూరకచక్రే సముద్రాః సశక్తయః సాయుధాః సవాహనాః సపరివారాః
సంపూజితా సంతర్పితాః సంతుష్టాః సంతునమః
“క్రోం”
సర్వమహాజ్ఞానముద్రాం ప్రదర్శయేత్
సూచన – సృక్విణి అనగా పెదవులు
కలియు స్థలము. నోటి ఎడమ అంచు, కుడి అంచు
సీవని అనగా గుహ్యస్థానము.
ఇతి షష్ఠావరణన్యాసః
సప్తమావరణన్యాసః
సర్వరోగహరాష్టార చక్రాయ నమః - ఇతి వ్యాపకన్యాసం
కృత్వా
అం ఆం ఇం ఈం….అః
|
ర్బ్లూం
వశినీవాగ్దేవతా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షచిబుకే
|
కం,ఖం,గం,ఘం,ఙం
|
క్ర్ల్హీం
కామేశ్వరీవాగ్దేవతా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షకంఠే
|
చం,ఛం,జం,ఝం,ఞం
|
న్ల్వీం
మోదినీవాగ్దేవతా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
దక్షచిబుకే
|
టం,ఠం,డం,ఢం,ణం
|
య్లూం
విమలావాగ్దేవతా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
నాభిదక్షిణే
|
తం,థం,దం,ధం,నం
|
జ్ర్మీం
అరుణావాగ్దేవతా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
నాభివామే
|
పం,ఫం,బం,భం,మం
|
హ్ల్స్వ్యూం
జయినీవాగ్దేవతా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
హృద్వామే
|
యం,రం,లం,వం
|
ఝ్ర్మ్యూం
సర్వేశ్వరీవాగ్దేవతా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామకంఠే
|
శం షం సం హం
ళం క్షం
|
క్ష్ర్మీం
కౌలినీవాగ్దేవతా
|
శ్రీపాదుకాం
పూజయామి నమః
|
వామచిబుకే
|
“
హ్రీం శ్రీం సౌః ”–
త్రిపురా శ్రీచక్రేశ్వరీ శ్రీపాదుకాం పూజయామి నమః - ఇతి హృదయే విన్యస్య
ఏతాః రహస్యయోగిన్యః
సర్వరోగహరచక్రే సముద్రాః సశక్తయః సాయుధాః సవాహనాః సపరివారాః సంపూజితా సంతర్పితాః సంతుష్టాః
సంతునమః
“ హ్ర్ఖ్స్ఫేం”
ఇతి ఖేచరీ ముద్రాం ప్రదర్శయేత్
ఇతి సప్తమావరణన్యాసః
అష్టమావరణన్యాసః
హ్స్రైం
హ్ల్స్క్రీం హ్ర్సౌః
- ఇతి వ్యాపకన్యాసం కృత్వా సర్వసిద్ధిప్రదాంతరాళ
చక్రాయ నమః
యాం రాం
లాం వాం సాం ద్రాం ద్రీం క్లీం బ్లూం సః సర్వ జంభనేభ్యః
|
కామేశ్వర
కామేశ్వరీ బాణేభ్యో నమః
|
హృదయాగ్రే
|
థం ధం సర్వ
సమ్మోహనాభ్యాం
|
కామేశ్వర
కామేశ్వరీ ధనుర్భ్యాం నమః
|
హృదయేశానే
|
హ్రీం ఆం సర్వ
వశీకరణాభ్యాం
|
కామేశ్వర
కామేశ్వరీ పాశాభ్యాం నమః
|
హృదయనైరృతే
|
క్రోం
క్రోం సర్వ స్తంభనాభ్యాం
|
కామేశ్వర
కామేశ్వరీ అంకుశాభ్యాం నమః
|
హృదయవాయవ్యే
|
అగ్నిచక్రే
కామగిర్యాలయే మిత్రేశనాథాత్మకే జాగ్రద్దశాధిష్ఠాయికే ఇచ్ఛాశక్త్యాత్మక
రుద్రాత్మకశక్తి శ్రీకామేశ్వరీ దేవీ శ్రీపాదుకాం పూజయామి నమః (హృదిత్రికోణాగ్రే)
సూర్యచక్రే
జాలంధరపీఠే షష్ఠీశ నాథాత్మకే స్వప్నదశాధిష్ఠాయికే జ్ఞానశక్త్యాత్మక
విష్ణ్వాత్మకశక్తి శ్రీవజ్రేశ్వరీ దేవీ శ్రీపాదుకాం పూజయామి నమః (హృదయదక్షిణే)
సోమచక్రే
పూర్ణగిరి గహ్వరే ఉడ్డీశ నాథాత్మకే సుషుప్తి దశాధిష్ఠాయకే క్రియాశక్త్యాత్మక
బ్రహ్మాత్మక శక్తి శ్రీభగమాలినీదేవీ
శ్రీపాదుకాం పూజయామి నమః (హృత్త్రికోణవామభాగే)
“హ్స్రైం హ్ల్స్క్రీం హ్ర్సౌః ”–
త్రిపురాంబాచక్రేశ్వరీ శ్రీపాదుకాం పూజయామి నమః - ఇతి హృదయే విన్యస్య
ఏతాః అతిరహస్యయోగిన్యః
సర్వసిద్ధిప్రద చక్రే సముద్రాః సశక్తయః సాయుధాః సవాహనాః సపరివారాః సంపూజితా సంతర్పితాః
సంతుష్టాః సంతునమః
“హ్సౌః”
ఇతి సర్వబీజముద్రాం ప్రదర్శయేత్
ఇతి అష్టమావరణన్యాసః
నవమావరణన్యాసః
క ఏ ఈ ల హ్రీం సర్వానందమయ భైందవ చక్రాయ నమః- ఇతి
వ్యాపకన్యాసం కృత్వా
తారత్రయ బాలా శ్రీవిద్యాముచ్చార్య బ్రహ్మచక్రే శ్రీమదుఢ్యాణ
పీఠే చర్యానంద నాథాత్మకే తురీయ దశాధిష్ఠాయకే బ్రహ్మశక్త్యాత్మక శక్తి
శ్రీమహాత్రిపురసుందరీ దేవీ శ్రీపాదుకాం పూజయామి నమః (ఇతి మధ్యే)
హసకలరడైం-హసకలరడీం-హసకలరడౌః- శ్రీమహాత్రిపురభైరవీ
శ్రీచక్రేశ్వరీ శ్రీపాదుకాం పూజయామి నమః - ఇతి హృదయే విన్యస్య
ఏతాః పరాపర
రహస్యయోగినీ సర్వానందమయే బైందవేచక్రే సర్వచక్రేశ్వరీ, సర్వమంత్రేశ్వరీ,
సర్వసిద్ధీశ్వరీ, సర్వజగదుత్పత్తిమాతృకా సచక్ర ముద్రాః, సశక్తికాః, సాయుధాః,
సవాహనాః, సాలంకారా, సపరివారాః సర్వోపచారై సంపూజితా సంతర్పితాః సంతుష్టాః సంతునమః
“ఐం” ఇతి యోనిముద్రాం ప్రదర్శయేత్
ఇతి నవమావరణన్యాసః
ఇతి శ్రీచక్రన్యాసః
No comments:
Post a Comment