సాధనాపంచకం - 3
వాక్యార్థశ్చ
విచార్యతాం శృతిశిరఃపక్షః సమాశ్రీయతాం
దుస్తర్కాత్
సుమిమ్యతాంశృతిమతిస్తర్కోనుసన్థీయతామ్ !
బ్రహ్మైవాస్మి
విభావ్యతామహరహర్తర్వః పరిత్యజ్యతాం
దేహేహం
మతిరుజ్ ఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్ !!
తత్త్వమసి
ఇత్యాది మహావాక్యముల అర్థమును విచారింపుము, వేదాంతమును ఆశ్రయింపుము.
"కుతర్కమును
వీడుము". శ్రుతిసమ్మతమగు తర్కమును గ్రహింపుము. "నేను బ్రహ్మమును"
అని ప్రతిదినము భావింపుము. గర్వాహంకారములను వీడుము. శరీరమున అహంబుద్ధిని వదిలి
వేయుము. పెద్దలతో వాదులాడకుము .
No comments:
Post a Comment